Prabhas and Anushka Shetty are rumored to be dating for several years. Even though they admitted that they're friends, speculations about their relationship don't seem to down at all.
#Prabhas
#AnushkaShetty
#prabhasanushkamarriage
#saaho
#sujeeth
#Ramcharan
#August30
#TollywoodMovieNews

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - అనుష్క జోడీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు. అందులో ఒక్క 'బాహుబలి' సినిమా కోసమే దాదాపు ఐదేళ్లు కలిసి ట్రావెల్ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను ఇటు ప్రభాస్, అటు అనుష్క ఎన్నిసార్లు ఖండించినా ఫలితం ఉండటం లేదు. దీంతో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఇష్యూ ఆసక్తికరంగా స్పందించారు ప్రభాస్. ఇంతకీ ఆయన ఏమన్నారు? వివరాల్లోకి పోతే.